రెబ్బనపల్లి గ్రామంలో బడి బాట కార్యక్రమం ఉపాధి హామీ పని దగ్గర బడి బాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు జూన్ 12 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామం లోని ఉపాధి హామీ పని దగ్గర బడి బాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన హై స్కూల్ లో మండలం లో ఏ స్కూల్ లో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని దూర ప్రాంత విద్యార్థులకు సైకిల్స్ అందజేస్తూ...