POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:50 am Posted by : POLITICAL POWER

భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ టిక్కెట్లు తెచ్చుకోవడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

కోలు గురి విజయ్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంచిర్యాల జిల్లా కన్వీనర్

తేదీ12-6-202

పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా మందమరి రైల్వే స్టేషన్ రోజున ఉదయం భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ టిక్కెట్లు తెచ్చుకోవడానికి ప్రయాణికులు మందమర్రి రైల్వే స్టేషన్ లో ప్రమాదకర పరిస్థితిలో ప్రాణాంతకంగా ఉన్న వెళ్లి తెచ్చుకుంటున్నారు వృద్ధులు మహిళలు దివ్యాంగులు టికెట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు ఆగి ఉన్న రైళ్ల క్రింది నుండి వెళ్లి తెచ్చుకుంటున్నారు ఒకవేళ రైలు కదిలితే ప్రాణాలు పోతాయి ఒకవేళ ప్రాణాలు పోతే ఆ నష్టం ఎవరు భర్తీ చేస్తారు అప్పుడు మాత్రమే స్పందిస్తారా? ఎన్నో కార్యక్రమాలకుఎంపీ వస్తున్నారు కదా? మందమర్రి రైల్వే స్టేషన్ సందర్శించడానికి సమయం లేదా? ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడడానికి పనికి వచ్చే సమస్యపై దృష్టి సారించే సమయం లేదా? రైల్వే సమస్యలు మాట్లాడాల్సింది మీరే కదా నేటికి 2 1/2 సంవత్సరాలు గడిచి పోయాయి మందమరి మండల కేంద్రం పక్కనున్న రవీంద్రఖని లో అన్ని ట్రైన్లు ఆగుతుంటే మందమర్రిలో ఆగకపోవడం స్థానిక నాయకుల నిర్లక్ష్యం చేతకానితనంతో ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పర్యవేక్షణ చేయించాల్సిన బాధ్యత వీరికి లేదా? ఆ మాత్రం మందమర్రి పట్టణంపై ప్రేమ లేదా? మన పనితనం అంతా కాంట్రాక్టులపై సెల్ఫీ ఫోటోలు దిగి ఆర్భాటం ప్రచారంపైనేనా ఇకనైనా స్పందించండి ఎంపీ తో మాట్లాడి రైల్వే స్టేషన్ పర్యటన రామగిరి సింగరేణి రైలు హాల్టింగ్ పునరుద్ధరణ కాగజ్ నగర్ నుండి మూడున్నర గంటలకు వచ్చే ఎక్స్ ప్రెస్ ట్రైన్ నిలుపుదల ఆటో డ్రైవర్లకు ఉపాధి దొరుకుతుంది మందమర్రి ప్రజలకు మేలు జరుగుతుంది గతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎంపీలు పనిచేయకనే అందరం మార్పు కోసం మంత్రివర్యులు వివేక్ సార్ ని పెద్దపెల్లి ఎంపీగా వంశీకృష్ణ ని ఎన్నుకున్నాము కనీసం వారైనా దృష్టి సారించాలి ఎంపీ పిల్లలకి ఎన్నిసార్లు వాట్సాప్ మెసేజ్ పెట్టిన కలిసి విన్నవించిన నేటి వరకు ఎంపీ గారి ప్రోగ్రాం పెట్టించలేదు? ప్రశ్నిస్తే ప్రజాప్రతినిధులకు వ్యతిరేకుల? పార్టీకి వ్యతిరేకుల? దయచేసి అందరూ ఆలోచించండి ఈ సమస్యపై ఎవరు స్పందించాలి. అని కోలు గురి విజయ్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంచిర్యాల జిల్లా కన్వీనర్ మాదిగ హక్కుల దండోరా మందమర్రి పట్టణ కమిటీ కన్వీనర్ డిమాండ్ చేశారు.