భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ టిక్కెట్లు తెచ్చుకోవడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కోలు గురి విజయ్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంచిర్యాల జిల్లా కన్వీనర్ తేదీ12-6-202 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా మందమరి రైల్వే స్టేషన్ రోజున ఉదయం భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ టిక్కెట్లు తెచ్చుకోవడానికి ప్రయాణికులు మందమర్రి రైల్వే స్టేషన్ లో ప్రమాదకర పరిస్థితిలో ప్రాణాంతకంగా ఉన్న వెళ్లి తెచ్చుకుంటున్నారు వృద్ధులు మహిళలు దివ్యాంగులు టికెట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు ఆగి ఉన్న రైళ్ల...