*అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య*   జూన్ 13 పొలిటికల్ పవర్ మంచిర్యాల కాన్స్టెన్సీ ప్రతినిధి యూసఫ్ ఖాన్ లక్షట్టిపేట మండలం అంకత్ పల్లి గ్రామానికి చెందిన గనవేణి రమేష్ అనే 41 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యం భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతుడు గత ఆరు నెలల నుండి నడుము నొప్పితో అవస్థ పడుతున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రులు చూపించి మందులు వాడిన నొప్పి నయం కావడం లేదు. అదే క్రమంలో ఎప్పుడు కుటుంబ సభ్యులతో ఎన్ని మందులు వాడిన నొప్పి నయం కావడం...