విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మరో ఇద్దరు బలి పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ హైదరాబాద్‌ పాతబస్తీలో విషాదం మరవకముందే.. అల్వాల్ పరిధిలో రోడ్డుపై తెగిపడిన కరెంట్‌ తీగలు తగిలి కరెంట్‌ షాక్‌తో తండ్రి కూతురు మృతి తెల్లవారుజామున రోడ్డుపై తెగిపడిన చెట్టు కొమ్మలు తొలగిస్తూ కరెంట్ షాక్‌తో మృతి చెందిన తండ్రి కూతుళ్లు సందీప్, రితిక   వర్షాకాలం రాకముందు విద్యుత్ అధికారులు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికుల ఆగ్రహం