108 సిబ్బంది సమయస్ఫూర్తి – ఇంటి వద్దే యువతికి సుఖ ప్రసవం.

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18 2026: వనపర్తి జిల్లా మదనాపురం మండలం పరిధిలోని కొన్నూర్ తండాలో 108 అత్యవసర సేవల సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక గర్భిణికి ఇంటి వద్దనే సుఖ ప్రసవం చేశారు. ఈ ఘటనలో తల్లి, మగబిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. పూర్తి వివరాలకు వెళితే... మండలం పరిధిలో కొన్నూర్ తండాకు చెందిన కస్తూరి, భర్త హనుమంతు, వయస్సు 21 అనే గర్భిణికి గురువారం ఉదయం 7...