డబ్బు ఎందుకు సరిపోవడం లేదు మనిషి కి....? పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్   పేదవాడికి కూడా సరిపోవడం లేదు. ధనవంతుడికి కూడా సరిపోవడం లేదు.   మనిషి సంపాదన కంటే.. మనిషి ఆశలు ఎక్కువగా పరిగెడుతున్నాయి.   ఈ రోజుల్లో కూలి పని చేసుకునే వారికి కూలి సరిపోవడం లేదు.ఉద్యోగం చేసే వారికి జీతం సరిపోవడం లేదు.   వ్యాపారం చేసే వారికి లాభం సరిపోవడం లేదు. వ్యవసాయం చేసే రైతుకి పంట వచ్చినా...