అసలు డబ్బు ఎందుకు సరిపోవడం లేదు మనిషి కి..? (జూన్ 14: ఆదివారం) పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్. పేదవాడికి కూడా సరిపోవడం లేదు. ధనవంతుడికి కూడా సరిపోవడం లేదు. మనిషి సంపాదన కంటే.మనిషి ఆశలు ఎక్కువగా పరిగెడుతున్నాయి. ఈ రోజుల్లో కూలి పని చేసుకునే వారికి కూలి సరిపోవడం లేదు.ఉద్యోగం చేసే వారికి జీతం సరిపోవడం లేదు. వ్యాపారం చేసే వారికి లాభం సరిపోవడం లేదు.వ్యవసాయం చేసే రైతుకి పంట వచ్చినా సరిపోవడం లేదు....