ఆరు బస్సులు సీజ్ చేసిన అధికారులు..! స్కూల్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల దాడులు..! జూన్ 15 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా, ఈరోజు నుండి ప్రైవేట్ పాఠశాలలు పున ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సుల పై ప్రత్యేక దృష్టి సారించిన శాఖ.ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు..బస్సు కు సంబంధించిన ఆర్సి పర్మిట్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పొల్యూషన్ తో...