విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు… భవిష్యత్తులో విజయాలు! జూన్ 15 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ఈ రోజు లక్సెట్టిపేట మున్సిపాలిటీలో ని 13వా వార్డు పాఠశాలలో చైర్‌పర్సన్ శ్రీమతి దొంత అంజలి నర్సయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, లక్షెట్టిపేట జెడ్పీహెచ్‌ఎస్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, లక్సెట్టిపేట 13వ వావార్డ్ కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ విద్యార్థులను ప్రోత్సహించారు.వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు పునఃప్రారంభమై...