సర్పంచ్ బచ్చలి రాములు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా. ఈ రోజు నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా మందమరి మండలంలోని సారంగపల్లి గ్రామ సర్పంచ్ బచ్చలి రాములు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బచ్చలి రాములు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మొదటి రోజు పాఠ్య పుస్తకాలు,...