నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ( ఎన్ సి పి) విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా బచ్చలి అభిరామ్ నియామకం జూన్ 19: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా.ఈరోజు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బచ్చలి అభిరామ్ ను నియమిస్తూ NCP పార్టీ జిల్లా కార్యదర్శి కాంపెల్లి తిరుపతి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బచ్చలి అభిరామ్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఉమ్మడి...