*బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సెక్రెటరీగా సైఫుల్ల ఖాన్* పొలిటికల్ పవర్ బషీర్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, దేశ బహుజనుల ఆశాకిరణం బహెన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహం శేఖర్ గారి ఆశీస్సులతో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా అప్పగించిన ఈ బాధ్యత పట్ల నా హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది ఈ సందర్భంగా నాపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జాతీయ నాయకత్వానికి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం...