భర్త వృషణాలు పిసికి హత్య చేసిన భార్య.. 🍒✊ అల్లుడు తో రాసలీలలు సాగిస్తూ. మానవసమాజం సిగ్గుతో తలదించుకునేలా.. పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ అల్లుడిపై మోజుతో ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘోర ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. మొదట గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించినా, చివరకు పాపం పండి పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.ఈ నమ్మకద్రోహం, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం...