POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 4:47 pm Posted by : POLITICAL POWER

యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

నిరుపేద కుటుంబానికి రేకులు సహాయం అందించారు.

జూన్ 29 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి సతీష్

యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్షట్ పేట్ మండలం చందారం గ్రామం లో నీ నిరుపేద కుటుంబానికి చెందిన ఆకుల సత్తవ్వ గ నివసిస్తున్న ఇల్లు గాలి దుమారం వల్ల కూలిపోయింది. సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలబడి రేకులు అందించిన మందడపు అయ్యప్ప  సులోచన దంపతులు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ముఖ్య సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామంలో నిరుపేద కుటుంబానికి అండగా నిలబడిన వారికి ధన్యవాదాలు తెలిపారు.