యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి రేకులు సహాయం అందించారు. జూన్ 29 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి సతీష్ యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్షట్ పేట్ మండలం చందారం గ్రామం లో నీ నిరుపేద కుటుంబానికి చెందిన ఆకుల సత్తవ్వ గ నివసిస్తున్న ఇల్లు గాలి దుమారం వల్ల కూలిపోయింది. సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలబడి రేకులు అందించిన మందడపు అయ్యప్ప సులోచన దంపతులు. ఈ సందర్భంగా ఫౌండేషన్...