ట్రస్ట్ సేవలు అభినందనీయం.. జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్.. జూన్పొ 30 : లిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ జన్నారం మండలం.  నిరుపేద పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న "రిలయబుల్" ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎస్సై ఉదయ్ కిరణ్ అన్నారు. జన్నారం మండలంలోని రాంపూర్ జడ్పి ఉన్నత పాఠశాలలో రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలోని 380 విద్యార్థులకు రూ.2 లక్షల విలువైన విద్యా, క్రీడా సామాగ్రి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా...