రైతు భరోసా సభలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్.. రైతు భరోసా విడుదల సందర్భంగా రైతు సోదరులకు శుభాకాంక్షలు.. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నుంచి ఈ పండుగను వీక్షిస్తున్న రైతు సోదరులకు అభినందనలు.. పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ డిసెంబర్ 7, 2023 న ప్రజా పాలన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ 30 నెలల్లో రైతును ఆత్మగౌరవంతో బతికేలా వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దడానికి సంపూర్ణంగా ప్రయత్నం...