*భార్యతో న్యూడ్ కాల్స్.. రాత్రికి రాత్రే లక్షల రూపాయలు సంపాదించిన భర్త* పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు... ఏడడుగులు నడిచి నూరేళ్ల బంధానికి ముడివేశాడు. కష్టసుఖాల్లో తోడుంటానని నమ్మించాడు. కానీ, కాలం కలిసిరాక ఆర్థిక కష్టాలు చుట్టుముట్టేసరికి ఆ కట్టుకున్నవాడే ‘కాసుల కక్కుర్తి’తో కసాయిగా మారాడు. భార్యను అర్ధనగ్నంగా లోకానికి చూపించి నోట్లు ఏరుకున్నాడు. చివరకు న్యాయం చేయాల్సిన రక్షకభటుడే భక్షకుడిగా మారి రాత్రికి రమ్మంటూ వేధించాడు! వినడానికే ఒళ్ళు గగుర్పొడిచే ఈ...