సత్తుపల్లి ఏరియాలో 4వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు. పీఆర్పీ బకాయిల విడుదల, పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలని ప్రధాన డిమాండ్. స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎస్‌సీసీఎల్ ఏరియాలో సింగరేణి అధికారుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా –...