*ఉరి వేసుకుని వృద్ధుని మృతి* జులై :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లక్షట్ పేట మున్సిపాలిటీలోని మోదెలకు చెందిన తోట లక్ష్మయ్య అనే 80 సంవత్సరాల వృద్ధుడు మొదల శివారులోని తన సొంత పంట పొలం వద్ద దోతితో చింతచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతుని భార్య గత మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది మృతునికి ఐదుగురు కుమారులు ఉండగా అందరికీ పెళ్లి చేయడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. మృతుడు...