మందమర్రి మండలం వింతలకు నిలయం . గ్రామాలలో తీగ లాగితే డొంక కదులుతున్న విపరీత బ్యాంకు బుక్కుల బాగోతం. ఆన్లైన్ ఆటలకు అభం -శుభం తెలియని వాళ్లు బలవుతున్న వైనం, ఒక్కరి పేరు మీద ఐదు రకాల బ్యాంకు అకౌంట్లంటా.. మందమర్రి: శనివారం జూలై 11 పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని వెంకటాపూర్, గుడిపల్లి ,శంకర్ పల్లి గ్రామాలలో నివసిస్తున్న అభం- శుభం తెలియని గ్రామీణ వాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, పెద్దపెల్లి...