కూర్చున్న చోటే "సర్" సర్వే..  ఇంటింటి సర్వేకు ఎగనామం పెట్టిన బి ఎల్ ఏ ,బి ఎల్ వోలు, పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి వృద్ధులకు, వికలాంగులకు ఇక ఎలక్షన్ కార్డు అందదేమో మందమర్రి : న్యూస్ (మోకనపల్లి బద్రి ) శనివారం జులై 11 . మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి "సర్ "సర్వే కార్యక్రమం సక్రమంగా నిర్వహించట్లేదని పట్టణ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. సర్ సర్వే నిర్వహిస్తున్న సదరు...