కూర్చున్న చోటే "సర్" సర్వే. ఇంటింటి సర్వేకు ఎగనామం పెట్టిన బి ఎల్ ఏ ,బి ఎల్ వోలు, వృద్ధులకు, వికలాంగులకు ఇక ఎలక్షన్ కార్డు అందదేమో శనివారం జులై 11 . పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి "సర్ "సర్వే కార్యక్రమం సక్రమంగా నిర్వహించట్లేదని పట్టణ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. సర్ సర్వే నిర్వహిస్తున్న సదరు బాధ్యులు ,వివిధ...