ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రాత్రి వేళల్లో బహిరంగంగా ప్రదేశాలలో మద్యం ప్రియుల అరాచకాలు పట్టించుకోని పోలీస్ యంత్రాంగo పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక 9టీవీ తెలుగు న్యూస్ ఏదులాపురం మున్సిపాలిటీ క్రైమ్ రిపోర్టర్ పరిశోధనాత్మక కథనం భారతదేశంలోని చట్టాలలో ప్రజల కోసం కొన్ని సౌకర్యాలు కొన్ని వెసులుబాట్లు మరియు పక్కవారి కి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి అసౌకర్యానికి గాని గురి చేయకూడదనేది చట్టంలో స్పష్టంగా రాసింది అలాంటిది కొంతమంది మద్యం ప్రియులు రాత్రి వేళల్లో జనవాసాల మధ్యలో ప్రజలు కుటుంబ...