*జూ.ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీకి*   పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో *మొదటి అడుగు.* *తాత నందమూరి రామారావు* *స్ఫూర్తితో సేవా యజ్ఞం.*   *ఊరువాడ పేరుతో* *100 కోట్లతో సేవా కార్యక్రమాలు.* *తిరుపతి తాజ్‌ హోటల్‌లో* *ఈ నెల 18న జూ.ఎన్టీఆర్‌ ప్రెస్‌మీట్‌.* *తమిళనాడు విజయ్‌ తరహాలోనే* *AP లో జూ.ఎన్టీఆర్‌ ఎంట్రీ.*