14000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీ హాస్టల్ వార్డెన్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్  తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా   సామాజిక రాజకీయ విశ్లేషకులు కుర్రే రాజేందర్ రెడ్డి * *ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి* ఖమ్మం ::: St బాయ్స్ హాస్టల్ (ఐటీ డి ఏ )చర్ల మండలం సత్యనారాయణ పురం ఎస్టీ హాస్టల్ లో వర్కర్( కుక్) జీతం చేయడానికి వార్డెన్ భూక్యా వాల్ సింహ 14 వేలు లంచం తీసుకుంటుఏసీబీ కి చిక్కాడు. లంచం ఇవ్వడం ఇష్టం...