కాంగ్రెస్‌లో వర్గపోరు.ఎంపీ వంశీ వర్సెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు జూలై 18 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ హాజరుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతమైనట్లు సమాచారం. ఎంపీ రాకను అడ్డుకోవడం లో భాగంగా ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ ఎంపీకి స్వాగతంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీ...