టీ షర్ట్లు వద్దంటా - టక్కేస్తే చాలంట. బట్టల వంక చెప్పి భాషకు దూరం చేయడమేంటంటున్న విద్యార్థులు. మందమర్రి "టామ్ కాం" భాష శిక్షణ కేంద్రంలో అన్నీ వింతలే నంటగా.. న్యూస్ మందమర్రి: ఆదివారం జులై 19. (స్పెషల్ రిపోర్టర్ "మోకనపల్లి బద్రి) మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో రాష్ట్ర బొగ్గు గని, కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి ఆదేశానుసారం సింగరేణి సంస్థ ఆద్వర్యంలో.. నిర్వహిస్తున్న "టామ్ కామ్" జర్మనీ భాష శిక్షణ శిబిరంలో ఇటీవలి కాలంలో చాలా వింతలు...