బ్యాటరీ పేలి బాలుడు మృతి పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ జులై 22 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలో బ్యాటరీ పేలి బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చింతలమానపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికార్డి లోకేష్(15) బుధవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటూ, గుర్తు తెలియని బ్యాటరీని నోటితో కొరకడంతో బ్యాటరీ పేలి ముఖం, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం...