టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం పై విద్యార్థులకు అవగాహన   జులై 23 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి సతీష్ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం పై గురువారం నాడు లక్షెట్టిపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీ లో ఎన్ ఎస్ ఎస్ విభాగం విద్యార్థిని ,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని టీబీ సూపర్ వైజర్ సురేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్...