POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 9:00 pm Posted by : POLITICAL POWER

 చికిత్స పొందుతూ మృతి

జులై 27 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని గంపల పెళ్లికి చెందిన రామ్ దేని మల్లేశం అనే 73 సంవత్సరాల వృద్ధుడు పంట కొట్టే పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఈరోజు కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది. మృతుడు గత కొంతకాలంగా మోకాళ్ళ నొప్పు లతో అవస్థ పడుతున్నాడు ఆసుపత్రులు డాక్టర్లకు చూపించుకుని మందులు వాడిన నొప్పులు తగ్గకపోవడంతో మనస్థాపం చెంది నిన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో పంటకు కొట్టే పురుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సభ్యులు మృతుని చికిత్స గురించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్న మృతి చెందాడు. భార్య రాందేని గురు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎస్ఐ తెలిపారు.