ఆటో డ్రైవర్స్ సమస్యలు తీర్చాలి - ఏఐటీయూసీ డిమాండ్ పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ జూలై 29) రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ మరియు ప్రైవేట్ మోటార్ వర్కర్స్ సమస్యలను తీర్చాలంటూ రాష్ట్ర ఐఐటియుసి ఆటో & ప్రైవేట్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన ఆర్టిఏ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల ముందు ధర్నాలు - ఆందోళనల పిలుపులో భాగంగా ఈరోజు మంగళవారం అశ్వరావుపేట కేంద్రంలోని ఆర్టిఏ ఆఫీస్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ మోటార్ వర్కర్స్ సమస్యలు...