ప్రభుత్వ బాలికల కళాశాలలో నిలిచిన నీరు వెంటనే స్పందించిన స్థానిక కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ జులై 29: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి సతీష్ లక్షెట్టిపేట పట్టణంలోని 13వ వార్డులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిన్నటి రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నడంతో ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల మైదానం నీరు రావడంతో ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజ స్థానిక కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ తెలపగా వెంటనే స్పందించి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ తెలపగా జెసిబి...