ఫ్లాష్ ఫ్లాష్, ఇప్పటి వాతావరణ సమాచారం జులై 30: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ *జగిత్యాల,మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయి....🌧️ *ప్రస్తుతం కరీంనగర్,పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న వర్షాలు మిగతా ప్రాంతాలు కూడా కవర్ చేస్తాయి.. *తరవాత మానకొండూరు, హుస్నాబాద్,హుజురాబాద్ డివిజన్,శ్రీరాంపూర్,మంథని సైడ్ కవర్ చేస్తాయి... హన్మకొండ,వరంగల్,భూపాలపల్లి లో మోస్తరు వర్షాలు..