*.అంగనవాడిలో అన్నప్రాసన పై సిబిఈఎస్ నిర్వహణ* ఆగస్టు 3: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి ఈ రోజు ఇటిక్యాల అంగన్‌వాడీ సెంటర్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన సమయంలో అనుబంధ ఆహారం ప్రారంభించడంపై దృష్టి.• రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించడంపై ప్రత్యేకంగా అవగాహన. 2. ఇంటి సందర్శనలు ఏ డబ్ల్యుటి లు మరియు ఆశాలు లు సంయుక్తంగా సందర్శించాల్సిన వారు:• 0–28 రోజుల నవజాత శిశువుల తల్లులు.• ఆరు నెలల లోపు శిశువుల తల్లులు.•...