తల్లిపాలు శ్రేష్టకరం పంచాయతీ సెక్రెటరీ వంశీకృష్ణ ఆగస్టు 7 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంజన్ బట్టి, ఎలకలపల్లి, అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వార్షికోత్సవాలు నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని డెలివరీ అయిన తర్వాత వచ్చే పాలు పసుపు రంగులో ఉండటం వలన రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుందని అన్నారు కావున పిల్లలకు తప్పకుండా తాగించాలి అని సూచించారు ,...