నర్సాపూర్ పాఠశాల విద్యార్థులకు గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్ల పంపిణీ ఆగస్టు 7: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కో విద్యార్థికి సుమారు రూ.1,500 విలువ గల స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన విద్యా సామగ్రి అందించాలని ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ...