నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సహచరి అవగాహన కార్యక్రమం మల్కాజ్గిరి పొలిటికల్ పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్ (07.08.2026) మల్కాజిగిరి నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ అంబేడ్కర్ భవనంలో "సహచరి" ప్రోగ్రామ్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈఓడబ్ల్యూ (EOW) ఏసీపీ సత్తయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ప్రజలకు మరియు సహచరి సభ్యులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు: మీ సురక్ష ప్రోగ్రామ్: మహిళలు మరియు ప్రజల...