ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ల మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ తరపున పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ ప్రజా భవన్ ప్రభుత్వ సలహాదారులు గౌరవ పెద్దలు డాక్టర్  చెన్నారెడ్డి ని కలిసి ఉద్యోగ భద్రత కనీస వేతనం నెలకి 26,000 ప్రమాద బీమా ఈపీఎఫ్ & ఈఎస్ఐ కార్మికులకు సవ్యంగా చేరాలి అని రాష్ట్ర...