ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక యదార్థ సంఘటన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ పరిశోధనాత్మక కథనం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ మాదిగల కోసమే పనిచేస్తున్నము మేము అని చెప్పుకుంటూ తిరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా తెలిసినా తెలియనట్టు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపైన దాడులు దౌర్జన్యాలు దళితులు పెట్టిన కేసులను పోలీసు అధికారులు తీసుకోవడం...