బోనాల పండుగ వేళ గుడ్‌న్యూస్: వరుసగా మూడ్రోజులు సెలవులు.. ఆగస్టు 7 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలలకు ఈ వారాంతంలో (వీకెండ్) వరుసగా మూడు రోజుల పాటు వరుస సెలవులు రానున్నాయి. ఈ నెల (ఆగస్టు)లో పండుగలు, సాధారణ సెలవుల కారణంగా విద్యాసంస్థలు సుదీర్ఘ హాలీడేస్ రాబోతున్నాయి._ _ఆగస్టు 08న రెండో శనివారం సెలవు, ఆగస్టు 09న ఆదివారం, ఆగస్టు 10న సోమవారం బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు...