పీలేరు: భర్తను చంపి మూటకట్టి హైవేపై పడేసిన భార్య..? పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో భర్తను హత్య చేసి శవాన్ని భార్య మోసుకెళ్లి హైవేపై పడేసిన ఘటన పీలేరు మండలంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రామానాయక్ తండా హైవేపై సుబ్బయ్య అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు మొదట పోలీసులు భావించారు. CCTV ఆధారంగా భార్య, కొడుకే హత్య చేసినట్లు అనుమానించి విచారణ చేపట్టారు. ఇంట్లో హత్య చేసి...