ఐదు వారాల్లోనే కొత్త పింఛన్ల మంజూరు.. సోమవారం నుంచే దరఖాస్తులు! పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ Aug 09, 2026, ఐదు వారాల్లోనే కొత్త పింఛన్ల మంజూరు.. సోమవారం నుంచే దరఖాస్తులు! తెలంగాణ : రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు దరఖాస్తు చేసుకున్న ఐదు వారాల్లోనే పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికోసం 'చేయూత' వెబ్‌పోర్టల్ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. దరఖాస్తుల స్వీకరణకు 2 వారాలు, పరిశీలనకు 2...