ఒమన్‌-మస్కట్ లో మృతి చెందిన మృతదేహం తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి-(TGWWC) టీజీ డబ్ల్యూ డబ్ల్యూ సి అండతో స్వదేశానికి తరలింపు   పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం, నర్మాల గ్రామా వాసి గరిగంటి శ్రీహరి (45) గత 10 సంవత్సరాలుగా ఒమన్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నాడు కంపెనీ సరైన సమయంలో జీతాలు చెల్లించకపోవడం, జీతాల విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో...