శుభ్రత పరిశుభ్రత     బావిలలో బ్లీచింగ్ పౌడర్ 14వ వార్డు కౌన్సిలర్ మైలారప్ సుధాకర్ ఆగస్టు 12 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని 14 అవార్డు లో ఈరోజు దోమలు ఈగలు పురుగులు తో బాధపడుతున్న, సమస్యలను పరిశీలించి నా కౌన్సిలర్ మైలాపూర్ సుధాకర్, మరియు ఈ రోజు బావిలలో బ్లీచింగ్ పౌడర్ వేయడం వార్డ్ లోని డ్రైనేజ్ సమస్యలను పరిశీలించారు.వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని...