POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 6:37 pm Posted by : POLITICAL POWER

అనుముల బ్రదర్స్ అరాచకాలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

భూకబ్జాలు, బినామీ కంపెనీలు, బ్లాక్‌మెయిల్, అక్రమ వసూళ్ల కేసుల్లో అనుముల బ్రదర్స్

ప్రభుత్వంలో మా బ్రదర్స్ జోక్యం చేసుకోరని చెబుతూనే బ్రదర్స్ అరాచకాలకు రేవంత్ అండ

రేవంత్ సీఎం అయ్యాక, కంపెనీలను తుపాకీతో బెదిరిస్తూ వసూళ్లకు తెగబడుతున్న బ్రదర్స్

హైదరాబాద్ భూకబ్జాలు, హైడ్రా కూల్చివేతల్లో ప్రముఖంగా వినిపిస్తున్న కొండల్ రెడ్డి పేరు

నానక్‌రామ్‌గూడలోని నిషేధిత భూమిని అధికారుల అండతో కొండల్ రెడ్డి పేరిట రిజిస్టర్

2016లో గోపన్‌పల్లి భూకబ్జా కేసులో రేవంత్, కొండల్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

రాత్రికి రాత్రి లగచర్ల ప్రజలపై పోలీసులతో దారుణమైన దాడులకు తెగబడ్డ తిరుపతి రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వనని అనుముల కృష్ణారెడ్డి చెప్పాడని బాంబు పేల్చిన పోచారం

అనుముల బ్రదర్స్ ఆశీర్వాదం ఉంటేనే పనులు అవుతాయని ఇప్పటికే అధికారుల్లో చర్చ

ఫేక్ కంపెనీల పేరుతో కోట్లు స్కాం చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న అనుముల బ్రదర్స్

మరో సోదరుడు జగదీష్ రెడ్డి కంపెనీతో రూ. 1,000 కోట్ల పెట్టుబడులు అని రేవంత్ హంగామా

తాజాగా కొండల్ రెడ్డి కంపెనీకి రూ. 135 కోట్ల భూములను కేవలం రూ. 7 కోట్లకే ధారాదత్తం