అనుముల బ్రదర్స్ అరాచకాలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ భూకబ్జాలు, బినామీ కంపెనీలు, బ్లాక్‌మెయిల్, అక్రమ వసూళ్ల కేసుల్లో అనుముల బ్రదర్స్ ప్రభుత్వంలో మా బ్రదర్స్ జోక్యం చేసుకోరని చెబుతూనే బ్రదర్స్ అరాచకాలకు రేవంత్ అండ రేవంత్ సీఎం అయ్యాక, కంపెనీలను తుపాకీతో బెదిరిస్తూ వసూళ్లకు తెగబడుతున్న బ్రదర్స్ హైదరాబాద్ భూకబ్జాలు, హైడ్రా కూల్చివేతల్లో ప్రముఖంగా వినిపిస్తున్న కొండల్ రెడ్డి పేరు నానక్‌రామ్‌గూడలోని నిషేధిత భూమిని అధికారుల అండతో...