ఘనంగా శ్రీ విశ్వకర్మ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం...  ముఖ్య అతిథిగా తుంగ తుర్తి రవి హాజరు.... మేడిపల్లి : ఆగష్టు 12/ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ హైదరాబాద్ సిటీ బ్యూరో కె ఉపేందర్ శ్రీ విశ్వకర్మ సంఘం మేడి పల్లి నూతన కమిటీ ప్రమా ణ స్వీకార మహోత్సవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణం లో ఘనంగా జరిగింది. సంఘ అధ్యక్షులు కందోజు వెంక టాచారి, ప్రధాన కార్య...