నాడు ఎలా.. నేడు ఎలా.. అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో సమూల మార్పు గిరిజనుల ఆరోగ్యానికి సంజీవనిలా మారుతున్న ఆసుపత్రి *100 పడకల నూతన భవనానికి శరవేగంగా అడుగులు   పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్టు 13)   ఒకప్పుడు కేవలం పరిమిత పడకలు, ఇద్దరు వైద్యులతోనే సేవలందించిన అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి.. నేడు 50 పడకల స్థాయికి చేరుకుని, రెగ్యులర్ వైద్యులు, తగినంత నర్సింగ్ సిబ్బంది, గైనిక్ సేవలు, ప్రసవాలు, అత్యవసర చికిత్సలు, ఆపరేషన్ థియేటర్, టిఫా స్కానింగ్,...